ఇటుక బట్టీల మధ్య ఎదిగిన పోరాట స్వరం – కామ్రేడ్ నారాయణ స్వామి జీవితం ఎందుకు ఆదర్శంగా నిలిచింది?
వనపర్తి జిల్లాలోని జర్రిపోతుల మైసమ్మ వద్ద రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులో కార్మికులకు జరిగిన మోసం వెలుగులోకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే, మంత్రి నిరంజన్ రెడ్డి, ఆయన అనుచరుడు...
డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల భేటీ చెన్నైలో జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ నేతలు ప్రత్యర్థులుగా ఉన్నా, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి చర్చించడం ఆసక్తికరంగా మారింది.
తాగునీటి సరఫరాపై తప్పుడు కథనాలు ప్రచారం చేయడం సరికాదని మంత్రి అనసూయ సీతక్క పేర్కొన్నారు. నీటి నిల్వలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని, ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే...
తెలంగాణ శాసనసభలో హరీశ్‌రావు, సీఎం రేవంత్‌రెడ్డి భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది. సికింద్రాబాద్ అభివృద్ధిపై చర్చ జరగగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేల ప్రొటోకాల్ సమస్యలను హరీశ్‌రావు సీఎంకు...
తెలంగాణ శాసనసభ న్యాయవాదులు, గుమాస్తాల సంక్షేమ బిల్లులను ఆమోదించింది. టికెట్ ఫీజును రూ.250కి పెంచుతూ, సంక్షేమ నిధుల కేటాయింపులు పెంచే నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు భవన నిర్మాణం,...
తెలంగాణ శాసనసభ బడ్జెట్ చర్చలో హరీశ్‌రావుపై భట్టివిక్రమార్క విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి తక్కువగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే చర్యలు...
నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. హాజరు శాతం 99%కి పైగా నమోదైందని అధికారులు తెలిపారు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, విద్యార్థులకు తగిన సౌకర్యాలు అందుబాటులో ఉంచారు.